చరిత్ర ని రక్షించుకోవడం వారికి వెన్నతోపెట్టిన విద్య.దురదృష్టవశాత్తు మనదేశంలో చాలామంది చదువుకున్నవారికి కూడా ఆ జ్ఞానం వుండదు.లేకపోతే దుమ్మగూడెం దగ్గరలోని కెయిన్ పేటలోగల కొన్ని అప్పటి భవనాలు...ఇంకా అప్పటి డేటాలని తెలిపే బ్రిటీష్ వారి సమాధులని నాశనం చేసివుండేవారు కాదు. Click here for more
Pages
▼
Saturday, August 31, 2013
బ్రిటీష్ వాళ్ళు ఏదిచేసినా సాధ్యమైనంత ఎక్కువకాలం మన్నేలా ఒక నిర్మాణాన్ని చేస్తారు.
చరిత్ర ని రక్షించుకోవడం వారికి వెన్నతోపెట్టిన విద్య.దురదృష్టవశాత్తు మనదేశంలో చాలామంది చదువుకున్నవారికి కూడా ఆ జ్ఞానం వుండదు.లేకపోతే దుమ్మగూడెం దగ్గరలోని కెయిన్ పేటలోగల కొన్ని అప్పటి భవనాలు...ఇంకా అప్పటి డేటాలని తెలిపే బ్రిటీష్ వారి సమాధులని నాశనం చేసివుండేవారు కాదు. Click here for more
వాళ్ళు ఇప్పటిలా తక్కువ టెండరు పధ్ధతిన దిక్కుమాలిన ఆశపోతు కంట్రాక్టర్లకు ఈ పనులు ఇచ్చేవారుకాదు.
ReplyDelete