Pages

Monday, February 10, 2014

భద్రాద్రి లో సినీ హాస్య నటుడు ఎల్.బి.శ్రీరాం





అయిదు రోజులపాటు భద్రాచలం లో రాష్ట్రస్థాయి నాటకాల పోటీలు జరిగాయి.నిన్న చివరిరోజు సినీ నటులు ఎల్.బి.శ్రీరాం  విచ్చేసి నిర్వాహకుల సన్మానాన్ని స్వీకరించారు.గత 12 ఏళ్ళుగా భద్రాద్రి లో ఈ సాంస్కృతిక సంబరాలు నిర్విఘ్నంగా సాగుతున్నాయి. 

2 comments:

Thanks for your visit and comment.