కీ.శే.బొడ్డు వీర్రాజు గారి జ్ఞాపకార్ధం వారి కుమారులు బొడ్డు చందర్రావు గారు నందిగామపాడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి ప్రధాన ద్వారానికి గాను 25000 రూపాయలు విలువ గల ఇనుప గేటుని విరాళంగా అందజేశారు.పాఠశాల అభివృద్దిని కాంక్షిస్తూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని భగవాన్ స్వీట్స్ అధినేత జి.శంకర్రావు గారు అన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీయుతులు సర్పంచ్ ధర్మా నాయక్,ప్రధానోపాధ్యయులు వి.కాళేశ్వర రావు,కోటేశ్వర రావు,పులుసు సూర్యం,మర్లపాటి నాగేశ్వర రావు ,ఇంకా ఇతర గ్రామస్తులు,ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు ఫాల్గొన్నారు.Click here

No comments:
Post a Comment
Thanks for your visit and comment.