Friday, August 9, 2013

హీరో మహేష్ బాబు పుట్టిన రోజు సంధర్భంగా ఓ లడ్డు ఇచ్చాడు.


ఈ రోజు సాయంత్రం మిత్రుడు సాయిజీ అంబేడ్కర్ సెంటర్ లో కలిశాడు. హీరో మహేష్ బాబు పుట్టిన రోజు సంధర్భంగా ఓ లడ్డు ఇచ్చాడు.అలాగే ప్రెస్ వాళ్ళకి పంచుతూ..దానికి సంబందించిన ప్రెస్ నోట్ ని ఇవ్వడంలో నిమగ్నమయ్యాడు.సాయిజీ నాకు బాల్య మిత్రుడు.అప్పట్లో అతను హీరో కృష్ణకి వీరాభిమానిగా వుండేవాడు.ప్రస్తుతం మహేష్ బాబు అభిమానిగా చాలా కార్యక్రమాలు చేస్తుంటాడు.అనేక సార్లు కృష్ణ ,విజయనిర్మల,ఇంకా మహేష్ బాబు ని కలిసి వస్తుంటాడు. వాళ్ళతో మనవాడు దిగిన చాలా ఫోటోలు నేను ఓసారి చూశాను.రాష్ట్రస్థాయి మహేష్ బాబు సేన లో కీలక బాధ్యతలు నిర్వహిస్తుంటాడు.ఇక్కడ ఈ ఫోటొ లో సాయిజీ ,వారి సేన కి సంబందించిన మరో మిత్రుడు వున్నారు.    Click here for more

No comments:

Post a Comment

Thanks for your visit and comment.