శివోహం | KVVS MURTHY
నేను శివుని భూతాన్ని గదా
నాకు నిన్న ఏమిటి..? రేపు ఏమిటి..?
కాలం అంతా పరచుకున్న రహదారి వంటిదే ..!
నేను నడుస్తున్న స్థావర జంగమాన్ని గదా
ఒకటి నా ఊరేమిటి ..? వేరొకటి పరాయిదేమిటి..?
నేలంతా ఉన్నది నేను నడవడానికే..!
నేను స్మశానం లోని భస్మాన్నే గదా..!
ఎవరకి భయపడేది..ఎవరకి తలవంచేది..?
------------------------------------------
17-2-2015
నేను శివుని భూతాన్ని గదా
నాకు నిన్న ఏమిటి..? రేపు ఏమిటి..?
కాలం అంతా పరచుకున్న రహదారి వంటిదే ..!
నేను నడుస్తున్న స్థావర జంగమాన్ని గదా
ఒకటి నా ఊరేమిటి ..? వేరొకటి పరాయిదేమిటి..?
నేలంతా ఉన్నది నేను నడవడానికే..!
నేను స్మశానం లోని భస్మాన్నే గదా..!
ఎవరకి భయపడేది..ఎవరకి తలవంచేది..?
------------------------------------------
17-2-2015
No comments:
Post a Comment
Thanks for your visit and comment.