Wednesday, October 23, 2013

ఎవరూ పూనుకోక పోతె కళలు మాత్రం ఎలా వికసిస్తాయి..?



ఎవరూ పూనుకోక పోతె కళలు మాత్రం ఎలా వికసిస్తాయి..? ఇటీవల కాలం లో భద్రాద్రి లో నాటక కళ కి ఓ కళ తెచ్చింది భద్రాద్రి కళా భారతి అని చెప్పుకోవాలి.దీని వెనుక ఉన్నది ఆర్.టి.సి.లో పనిచేసే చిరుద్యోగులే.. ఇంకా వారికి సహకారమందించే తాళ్ళూరి పంచాక్షరయ్య ట్రస్ట్ మరియు  ITC BPL వంటి సంస్థలూను..దీని గురించిన ఒక న్యూస్ ఐటెం ఇక్కడ ఉన్నది చదవండి.


                                                     Click here

No comments:

Post a Comment

Thanks for your visit and comment.